రౌడీషీటర్‌ వాహీద్‌ హత్య

హైదరాబాద్‌: జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హెచ్‌ఎంటీ కార్మగారం వద్ద రౌడీషీటర్‌ వాహిద్‌ హత్యకు గురయ్యాడు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.