లంచం తీసుకుంటూ పంట్టుబడిన వీఆర్వో

కృష్ణా : కృష్ణా గన్నవరం తహసీల్దారు కార్యాలయంలో కీసరపల్లి వీఆర్వో రవి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఒక రైతు నుంచి రూ, 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు.

తాజావార్తలు