లండన్‌ ఒలంపిక్స్‌లో కశ్యవ్‌ శుభారంభం

లండన్‌: ఒలంపిక్స్‌లో ఈ రోజు పారుపల్లి కశ్యవ్‌ శుభారంభం చేశాడు. బాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో కశ్యవ్‌ విజయం సాధించాడు. గ్రూప్‌-డి తొలిగేమ్‌లో బెల్జియం క్రీడాకారుడు టానీపై 21-14, 21-12 తో కశ్యవ్‌ విజయం సాధించాడు.