లంబసింగిలో విషజ్వరాలు

విశాఖపట్నం: విశాఖజిల్లాలోని జి. మాడుగుల మండల పరిధిలోని లంబసింగ్‌ సంగులోయ ప్రాంతంలో విష్వజ్వరాలు. జ్వరాల బారిన పడి ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం ఈ ప్రాంతంలో ఇటీవల అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే.