లక్ష్మణ్ రావు  గుండె పోటు తో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన ప్రగాఢ సానుభూతి తెలిపిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ 

పెగడపల్లి ఆగష్టు 31(జనం సాక్షి ) పెగడపల్లి మండలం రామబద్రుని పల్లే గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ రావు తన ఒక్క తనాయుడు  కోరుకంటి లక్ష్మణ్ రావు  గుండె పోటు తో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన ప్రగాఢ సానుభూతి తెలిపిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్