లోక్‌సభ మధ్యాహ్ననికి వాయిదా

ఢిల్లీ: అసోంలో చెలరేగిన అల్లర్లపై పార్లమెంటులో చర్చలు వాడివేడిగా సాగాయి ముంబయి, అసోం అల్లర్లపై ప్రభుత్వ వివరణ కోరుతూ విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో స్పీకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్ననికి వాయిదా వేశారు.