లోహ,స్థిరాస్తి షేర్ల జోరు

ముంబయి:లోహ,స్థిరాస్తి రంగానికి చెందిన షేర్లు రాణించడంతో బుధవారం భారతీయస్టాక్‌ మార్కెట్‌ లాభాలతో ముగిశాయి.సెన్సేక్స్‌ 37.10పాయింట్ల లాభంతో17,462.81 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 14.60 పాయింట్ల ఆదిక్యంతో 5302.55 వద్ద ముగిశాయి.సేన్సేక్స్‌ ఆధారిత 30 స్క్రివ్‌లలో 20లాభాలను గడించాయి.ఓఎన్‌జీసీ,విప్రో,డా.రెడ్డీస్‌ తదితర కంపెనీ షేర్లకు నష్టం వాటిల్లింది.