వందశాతం లక్ష్యాన్ని సాధించాలి

మెట్‌పల్లి: మెట్‌పల్లి మండలంలోని ఆరపేట గ్రామంలో వందశాతం మరుగుదోడ్ల నిర్మాణ లక్ష్యాన్ని సాధించాలని ఎంపీడీఓ లక్ష్మీనారాక్ష్మీనారాయణ పేర్కోన్నారు. మండల పరిషత్‌ కార్యలయంలో మండల స్థాయి అధికారులతో ఆయన సమవేశం నిర్వహించారు. వంద శాతం పారిశుద్ధ్యం సాధిస్తే గ్రామాన్ని నిర్మల్‌ గ్రామ పురస్కార్‌కి ఎంపిక చేస్తామని ఆయన అన్నారు.