వచ్చేనెల 1న ప్రణబ్‌ ముఖర్జీ రాక

హైదరాబాద్‌:  వచ్చేనెల ఒకటో తేదీన యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌ రానున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరవ్వాలని సీఎల్పీ నుంచి వర్తమానం వచ్చింది.