వచ్చే 24 గంటల్లో రాష్ట్రవ్వాప్తంగా వర్షాలు

హైదరాబాద్‌ : వచ్చే 24 గంటల్లో రాష్ట్రవ్వాప్తంగా వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు తెలిపారు. భూతల ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతల్లో వర్షాలు పడుతున్నట్లు చెప్పారు. ఈ నెలఖరు వరకు రాష్ట్రవ్వాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.