వరంగల్‌లో నగల షాపుల చోరి

వరంగల్‌: వరంగల్‌ పట్టణంలోని ఆర్‌ఎన్‌టీ రోడ్డులో ఉన్న దుర్గా జ్యూవెలరీషాపులో
భారీ చోరి జరిగింది. కిలో బంగారం, 8కిలోల వెండి, 20వేల నగదు చోరికి గురైనవి.