వరంగల్‌లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌

వరంగల్‌: భారీ వర్షాల కారణంగా గుండ్రాతి మడుగు-గార్ల స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌ దెబ్బతింది. ఈ మార్గంలో 50 స్లీవర్ల మేరు కంకర కొట్టుకుపోయి రైల్వే ట్రాక్‌ గాల్లో వేలాడుతోంది. దీంతో విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లను దారి మళ్లించారు. యుద్ధప్రాతిపదికన రైల్వేసిబ్బంది. ట్రాక్‌ మరమ్మతు పనులు చేపట్టారు.