వరంగల్ జిల్లాలో ఉప్పొంగుతున్న వాగులు
వరంగల్: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు వాగులు ఉద్థృతంగా ప్రవహిస్తున్నారు. గణపూర్ గణసముద్రం వాగు, భూపాలపల్లి మొరంచా వాగుల్లో వరద ప్రవాహం ప్రమాదస్థాయికి చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.