వరంగల్‌ జైలు సూపరింటెండెంట్‌ను చంచల్‌గూడ జైలుకు బదిలీ

హైదరాబాద్‌: చంచల్‌ గూడ జైలు సూపరింటెండెంట్‌ కె. కేశవనాయుడు బదిలీ అయ్యారు. వరంగల్‌ జైలు సూపరింటెండెంట్‌ సైదయ్యను చంచల్‌ గూడ జైలు సూపరింటెండెంట్‌గా నియమించారు. వరంగల్‌ జైలు సూపరింటెండెంట్‌గా కె. ఉమాపతిరావును నియమించారు.