వరుసగా ఆరోరోజు లాభాలతో సెన్సెక్స్‌

ముంబయి : సెన్సెక్స్‌ వరుసగా ఆరోరోజు లాభాలను నమోదుచేసింది. 18 వేల పాయింట్లకు చేరుకోవడం విశేషం. సెన్సెక్స్‌ 147.08 పాయింట్ల 18,000.03 పాయింట్ల వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 41 పాయింట్ల ఆధిక్యంతో 5,431వద్ద స్థిరపడ్డాయి.