వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

ఢిల్లీ : వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైనావి. ప్రతిపక్షాల నాయకులు ప్రభుత్వంపై దాడికి సిద్దంగా ఉన్నాయి. అసోంలోని మతహింస, ధరల పెరుగుదల, ఆర్థిక వ్యవస్థ, కరవు వంటి అంశాలతో విపక్షాలు ప్రభుత్వంపై దాడికి సిద్దమైనావి. విపక్షాలు లేవనెత్తే సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అంతకు ముందు ప్రధానమంత్రి అన్నారు.