వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు

విజయవాడ : ఆటోనగర్‌ సర్కిల్‌ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా అధికారులు రికార్డులను తనిఖీ చేస్తున్నారు.