వాన్‌పిక్‌ భూముల స్వాధీనానికి రైతుల యత్నం

ఒంగోలు:గుండాయిపాలెం వద్ద వాన్‌పిక్‌ భూముల్లోకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆధ్వర్వంలో రైతులు ప్రవేశించి 2300 ఎకరాల భూముల స్వాధీనానికి యత్నించారు కంచె తొలగించి,స్తంబాలు కూల్చివేశారు.