వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

విశాఖపట్నం: ఈనెల 26లోగా వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఆవర్తనం ఏర్పడితే రాష్ట్రంలో విస్తరంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.