వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు అంతరాయం

వింబల్డ్‌న్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం రాకతో అంతరాయం ఏర్పడింది. ఫైనల్‌కు ఫెదరర్‌, ముర్రేలు పోటాపోటీగా తలపడుతున్నారు. మొదటి సెట్‌ ను ముర్రే సోంతం చేసుకోగా, రెండో సెట్‌ను ఫెదరర్‌ కైవశం చేసుకున్నాడు. మూడో సెట్‌ హౌరాహౌరిగా సాగుతుండగా వర్షంతో అంతరాయం ఏర్పడింది.