వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 2 వ వార్డ్ దన్నారం
గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయంలో నేటి నుంచి ప్రారంభం కానున్న పూజా కార్యక్రమాలు ప్రారంభం వికారాబాద్ జనంసాక్షి మార్చ్ 15 వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 2 వ వార్డ్ దన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయంలో నేటి నుంచి ప్రారంభం కానున్న పూజా కార్యక్రమాలు 15వ తారీకు ఉదయం 8 గంటలకు ధ్వజారోహణము 8.30 పుణ్యం వాంఛనం,10.00 విగ్రహధాన్యాధివాసం 11 30, జలాధివాసం, మధ్యాహ్నం 1.00 నైవేద్యం హారతి తీర్థ ప్రసాదం వితరణం కార్యక్రమాలు జరుగుతాయి కావున గ్రామ ప్రజలతో పాటు హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం… అదే విధంగా విలేకరులు కూడా పూజలో పాల్గొని న్యూస్ కవర్ చేయాలని కోరుతున్నాము.