విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న జడ్పీ చైర్మన్ పుట్ట మధు

 జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం సిద్ధిపల్లె గ్రామ శ్రీ అభయాంజనేయ సహిత, శివపంచాయతన సహిత, నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవములో శుక్రవారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పాల్గొన్నారు. అనంతరం జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ని ఆలయ అభివృద్ధి కమిటీ, భక్తజన బృందం, గ్రామ ప్రజలు శాలువతో సత్కరించారు.