విజయవాడ డీఆర్‌ఎం అనురాగ్‌ శర్మ బదిలీ

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డీఆర్‌ఎం అనురాగ్‌శర్మను ఆకస్మికంగా బదిలీ చేశారు. విజయవాడ కొత్త డీఆర్‌ఎంగా ప్రదీప్‌ను నియమిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది.