విజిలెన్స్‌ మానిటరింగ్‌ సమావేశం రసాభాస

వరంగల్‌: వరంగల్‌లో ఈరోజు జరిగిన విజిలెన్స్‌ మానిటరింగ్‌ సమావేశం రసాభాసగా మారింది.విద్యుత్‌కోతలు, ఎంజీఎం సమస్యలపై పోడియం ఎదుట తెదేపా, తెరాస సభ్యులు బైఠాయించి నిరసన తెలిపారు. వీటిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.త