విత్తనాలు ఎరువులు బ్లాక్‌ మార్కేట్‌కు తరలకుండా చూడాలీ

హైదరాబాద్‌: విత్తనాలు ఎరువులు బ్లాక్‌ మార్కేట్‌కు తరలిపోకుండా చూడాలని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్ని జిల్లాలా కలెక్టర్ల వీడియో కన్ఫరెన్స్‌లో అన్నారు. విత్తనాల అభ్యతపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని విత్తనాలు, ఎరువుల సరఫర భాధ్యత పూర్తిగా కలెక్టర్లదేనని ఆయన అన్నారు.