విద్యార్థుల సంక్షేమమే ద్యేయం

:లారస్ ల్యాబ్ :శామీర్ పేట్, జనం సాక్షి :పాఠశాల అభివృద్ధికి సహ కరిస్తున్న లారస్ ల్యాబ్ కంపెని యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా మని కొల్తూర్ ప్రభు త్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాద్యాయురాలు బాగ్యమణి అన్నారు. సోమ వారం మూడుచింతలపల్లి మండలం కొల్తూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధులకు క్రీడా దుస్తులను లారస్ ల్యాబ్ కంపెని అందజేయడం జరి గింది. పాఠశాల ప్రధానోపాద్యాయురాలు బాగ్యమణి మాట్లాడుతు పాఠ శాలకు కావాల్సిన మౌళిక వసతులను లారస్ ల్యాబ్ కంపెని కల్పిస్తున్నా రన్నారు. సుమారు 100 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్లను అందజేశారన్నారు. అనంతరం జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు పొందిన ఆనందోజోషిని ఉపాద్యాయులు సన్మానించారు.
21ఎస్పీటీ -1:స్పోర్ట్స్ యూనిఫాం లను అంద జేస్తున్న దృశ్యం


