విద్యావలంటీర్ల దరఖాస్తుల పరిశీలన

ఖమ్మం:భద్రాచలం మండల పరిధీలోని ప్రభుత్వ పాఠశాలలో ఖాళీ పోస్టుల్లో విద్యా వలంటీర్లను నియమిస్తున్నట్టు ఎంఈవో మాధవరావు చెప్పారు.నేడు జరిగే దరఖాస్తు పరిశీలనకు అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.