విద్యుత్‌ కొరతను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: విద్యుత్‌ కొరత అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భారీగా విద్యుత్‌ లోటు పెరిగిన నేపథ్యంలో విద్యుత్‌ ప్లాంట్లకు గ్యాస్‌ను అందించాలని ఆయన ప్రధాన మంత్రికి లేఖ రాయనున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి విద్యుత్‌ శాఖపై సమీక్ష జరిపారు