విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

సైదాబాద్‌: సైదాబాద్‌: ఆస్మాన్‌ఘడ్‌ డివిజనల్‌ సిటీ-8 పరిధిలోని ఆస్మాన్‌ఘడ్‌ ఉప కేంద్రం పీఅండ్‌ టీ కాలనీలోని 11కెవి పరిధిలో శనివారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని సీబీడీఏడీ ఈ కైలాష్‌ తెలిపారు.

విద్యుత్‌ ఉండని ప్రాంతాలు: టీఅండ్‌ టీ కాలనీ, గౌతం నగర్‌, గడ్డి అన్నారం, కోదండరామ నగర్‌, కబీరళ్‌ నగర్‌, వివేకానంద నగర్‌, సరూర్‌ నగర్‌, కృష్టా నగర్‌, శారదా నగర్‌, పరిసర ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం ఉంటుంది.