విధుల బహిష్కరించిన న్యాయవాదులు

వరంగల్‌ కలెక్టరేట్‌ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విధ్యార్థి అత్మహత్య చేసుకున్న ఘటనపై న్యాయవాదుల ఐకాస అధ్వర్యంలో వరంగల్‌ జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేస్తూ కోర్టు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు.