వినాయక మండపం వద్ద అన్నదానం
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరడిగుంట గ్రామంలో మల్లికార్జున యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ఎంపిటిసి కృష్ణా గౌడ్ తన వంతు 150 కిలో బియ్యం ఉచితంగా అందజేశారు జంగం సంగన్న 50 కిలో బియ్యం పంపిణీ చేశారు మల్లికార్జున యూత్ సహకరించిన ఎంపిటిసి కృష్ణ గౌడ్ జంగం సంగన్నకు వాళ్లు కృతజ్ఞతలు తెలిపారు నేరడి గుంట వినాయక మండపం దగ్గర అన్నదాన కార్యము నిర్వహించారు