విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి తెరాస

హైదరాబాద్‌ , విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిచాలని తెరాస ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు ఈఉదయం అసెంóబ్లీ ఎదుట ఉన్న గన్‌ పార్క్‌ వద్ద తెలంగాణ అమరవీరులకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు విద్యుత్‌ కోత, బోధనారుసుం ఇతర సమస్య లపై ప్రభుత్వం మొద్దునిద్రను వీడాలని కోరారు భాజపా అధ్యక్షుడు రిషన్‌రెడ్డి నేతృత్వంలో ఆపార్టీ నేతలు గన్‌పార్క్‌ వద్ద ఈమరవీరులకు నివాళులు అర్పించి తెలంగాణ నినాదాలు చేశారు,