వివాహా కార్యక్రమానికి హాజరైన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ..

నల్గొండ పట్టణంలోని జి.ఎమ్ కన్వెన్షన్ సెంటర్ లో నల్గొండ 12th వార్డ్ కౌన్సిలర్ అభిమన్యు శ్రీనివాస్  కుమార్తె తేజశ్రీ -వెంకట్ సాయి వివాహా కార్యక్రమానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ..

ఈ కార్యక్రమంలో జడ్పి ఫ్లోర్ లీడర్ పాశం రాం రెడ్డి ,మాజీ మున్సిపల్ చైర్మన్ పుళ్ళెంల వెంకట్ నారాయణ గౌడ్ , బి ఆర్ యస్ నాయకులు యామ దయాకర్ , ఐతగోని స్వామి గౌడ్ ,హరికృష్ణ , భాషిరుద్దీన్ , కొండూరు సత్యనారాయణ , తదితరులు పాల్గొన్నారు.