వివ్‌ జరీ చేసిన కాంగ్రెస్‌

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు వివ్‌ జారీ చేసింది. విపక్షాలు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడ్తామని నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేయాలని సభ్యులను ఆదేశించింది. ఇవాళ, రేపు సభలో సభ్యులందరూ అందుబాటులో ఉండాలని కోరింది.