విశాఖలో భారీవర్షం

విశాఖపట్నం: అల్పపీడన  ప్రభావంతో విశాఖపట్నంలోని అటవీప్రాంతంలో భారీ వర్షం కురిసింది. మూడురోజులునుంచి అటవీప్రాంతంలో వర్షం కురుస్తోంది. ఏజెన్సీలో 10సెం.మీ, వర్షపాతం నమోదయింది.