విశాఖలో రద్దయిన టీ20మ్యాచ్‌

విశాఖ: భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య విశాక వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్‌ రద్దయింది. ఈ రోజు సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈనెల 11న చెన్నైలో రెండో టీ20 జరగనుంది.