విశ్వకర్మ భగవానుని లడ్డూ వేలం పాటలో సంతోష్.

 2 లక్షలకు దక్కించుకొన్నాడు
ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మాసం పురస్కరించుకొని  ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని  దిల్షుక్నగర్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో  విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు  .ఇందులో భాగంగా           విశ్వకర్మ లడ్డూ వేలం పాటలో  సంతోష్.
 2 లక్షలకు దక్కించుకొన్నాడు  .ఆ విశ్వకర్మ భగవానుడు ఆయన కుటుంబానికి  ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అందించాలని కోరారు  .