విశ్వకర్మ భగవానుని లడ్డూ వేలం పాటలో సంతోష్.

2 లక్షలకు దక్కించుకొన్నాడు
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మాసం పురస్కరించుకొని ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని దిల్షుక్నగర్ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు .ఇందులో భాగంగా విశ్వకర్మ లడ్డూ వేలం పాటలో సంతోష్.
2 లక్షలకు దక్కించుకొన్నాడు .ఆ విశ్వకర్మ భగవానుడు ఆయన కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అందించాలని కోరారు .


