వీరభద్రసింగ్ విజయం
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత వీరభద్రసింగ్ గెలుపొందారు. సిమ్లా గ్రామీణ నియోజకవర్గంనుంచి ఆయన భాజపా అభ్యర్థి ఈశ్వర్ రోహల్ పై 19033 ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు.