వెంకటయ్య కూతురు జెస్సికా (9) గుండెకు రంద్రాలు పడటంతో హైదరాబాద్ రెయిన్ బో హాస్పిటల్ చికిత్స పొందుతుంది
ధారూరు మండలం నర్సాపూర్ గ్రామానికి టీఆర్ఎస్ నాయకుడు కావాలి ప్రకాష్ అన్న వెంకటయ్య కూతురు జెస్సికా (9) గుండెకు రంద్రాలు పడటంతో హైదరాబాద్ రెయిన్ బో హాస్పిటల్ చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి గారు శనివారం హాస్పిటల్ కు వెళ్లి చిన్నారితో మాట్లాడారు. వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైదులకు సూచించారు