వెండి వర్షం కురిపించిన వేకువ భావాలన్నీ ఉబికి ఊబికి వచ్చినట్టు

బాల్యం ప్రవాహం గుర్తొచ్చినట్టు
చిన్నపిల్లల ఆటపాటల ఆ వాతావరణంలో ఇళ్లల్లో ఏదో పసి మనసు ఉరకలు వేస్తున్నట్టుంది
చిన్న మనసు పెద్ద భావం
మళ్లీ బాల్యం గుర్తొచ్చి మనసు బాల్యం నాటి స్నేహితులను గుర్తు చేసుకుంటూ…..
ఆశ ఏదో ఒక తోడ్పడుతూ ఎక్కడో మళ్లీ బాల్యపుల్లోకిల్లోకి గుర్తు చేసుకుంటూ
మళ్లీ బాల్యంలోని జట్టు కట్టిన మిత్రులు కళ్ళ ముందు కదలాడి
యమునాటి ఆ ప్రేమలు ఊసలు స్నేహాలు
మర్చిపోని ఈ వర్షంలోని నా మనసు పాట జ్ఞాపకం ఒక చిత్రమై ఒక ఉత్సాహమై మళ్ళీ మళ్ళీ
ఎప్పుడైనా వర్షం బాల్యం నాటి జ్ఞాపకాల దృశ్యం ఆ వసుల తలపోతకు ఒక సందర్భం
కత్తి పడవ లాంటి తయారు చేసి నీటిలో వదిలిన జ్ఞాపకం
వర్షం వేల గుర్తు చేసినందుకు వర్షమా నీకు
హర్షం….
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453