వెబ్‌సైట్లో ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ పరీక్ష హాల్‌ టికెట్లు

హైదరాబాద్‌: ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ ఉద్యోగాల నియామక రాతపరీక్ష హాల్‌ టికెట్లను అభ్యర్థులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చి అధికారులు తెలిపారు. జులై 8న జరిగే రాత పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.