వెబ్‌సైట్‌లో ఆర్టీసీ జూనియర్‌ అసిస్టెంట్‌ పరీక్ష ఫలితాలు

హైదరాబాద్‌: ఆర్టీసీ జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల మౌఖిక పరీక్ష ఫలితాలను శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఆర్టీసీ వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయని అధికారులు వెల్లడించారు.