వేధింపుల ఘటనలో నిందితులపై నిర్భయ చట్టం

కృష్ణా : తక్కెళ్లపాడులో ఓ విద్యార్ధినిని వేధింపులకు గురిచేసి, ఆమె కుటుంబసభ్యులపై దాడికి దిగిన ఘటనలో 10 మంది నిందితులను అరెస్టు చేసి నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు జగ్గయ్యపేట పోలీసులు తెలిపారు.

తాజావార్తలు