వేములపల్లి గ్రామంలో పోషకాహార వారోత్సవాలు

వరంగల్‌: నరసిహులపేట మండలంలోని వేములపల్లి గ్రామంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో సోషక విలువలపై గర్భిణులకు అవగాహన కల్పించారు. సీమంతాలు చేసి పైష్టికాహారాన్ని పంపిణీ చేశారు.