వైఎస్ విజయను కలిసిన కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయను కలుసుకున్నారు. అసెంబ్లీ అవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి చేస్తున్న కృషికి మద్దతు ఇవ్వాలని విజయను కవిత కోరారు.