వైకాపా నేతపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటికేసు

విజయవాడ: ఈ నెల 13వ తేదీరోజున ఏలూరులో విజయమ్మ ఫీజు దీక్ష వెళ్తూ హచేయటానికి నుమాన్‌ జంక్షన్‌లో కొద్దిసేపు ఆగారు అప్పుడు ఆమెను కలిసేందుకు రాధ వైకాపా నాయకుడు దుట్టా రామచంద్రరావు ఇంటికి వచ్చారు. అప్పుడు రాధ తన పూర్వ అనుచరుడు కొమళ్ల రవికుమార్‌(నానిని) కులం పేరుతో దూషించినట్లు హనుమాన్‌ జంక్షన్‌ పోలీసుస్టేషన్‌లో గురువారం రాత్రి కేసునమోదు చేశారు.