వైకాపా నేతల డబ్బుల పంపిణీ
పులివెందుల : కడప జిల్లా పులివెందుల సహకార సంఘం ఎన్నికల కేంద్రం వద్ద డబ్బులు పంపిణీ చేస్తున్న వైకాపా నేతలను కాంగ్రెస్ కార్యకార్తలు అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.