వైభవంగా ఇషాడియోల్‌ వివాహం ముంబయిలో

ముంబయి:ప్రముఖ బాలీవుడ్‌ నటుల హేమయాలిని,పుత్రిక ఇషాడియోల్‌ వివాహం ప్రముఖ వ్యాపార వేత్త భరత్‌ తక్తానీతో ఈరోజు ఉదయం ముంబయిలో వైభవంగా జరిగింది.సంప్రదాయ హిందూ వివాహ పద్దతిలో వేడుకగా జరిగిన ఈ వివాహనికి వరుడు భరత్‌ తెల్లని అశ్వంమీద తరలివచ్చాడు.ముంబయి చిత్రపరిశ్రమకు చెందిన నాటి,నేటి నటినటులు రాజకీయ నాయకులు వివాహ వేడుకకు హజరై వధూవరులను ఆ్ణశీర్వదించారు.