వ్యవసాయం క్షీనిస్తే- భారతదేశం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది!

క్రీస్తుపూర్వం 1వ సహాసాబ్ది చివరిలో మొదలైన దాదాపు రెండున్నర సాహసాబ్దుల పాటు భారత దేశంలో బ్రిటిష్ పాలన ప్రారంభమయ్యే సమయానికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉంది.1600 నుండి భారత దేశంలో తలసరి జిడిపి 500 బీసీ లో మహాజనపదాలు పంచి గుర్తు ఉన్న వెండి నానాలను ముద్రించారు. ఈ కాలం తీవ్రమైన వానికే కార్యకలాపాలు మరియు పట్టణ అభివృద్ధి ద్వారా గుర్తించబడింది. 300BC( బీసీ )నాటికి, మౌర్య సామ్రాజ్యం తమిళం తో సహా భారత ఉపఖండములో ఎక్కువ భాగాన్ని ఏకం చేసింది దీనిని ముగ్గురు పట్టాభిషేకం చేసిన రాజులు పాలించారు. ఫలితంగా ఏర్పడిన రాజకీయ ఐక్యత సైనిక భద్రత వ్యవసాయ ఉత్పాదకతతో ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ మెరుగైన వాణిజ్యం, వాణిజ్యం కోసం అనుమతించబడింది. మౌర్య సామ్రాజ్యాన్ని చోళులు పాండ్యులు చేరులు గుత్తులు పశ్చిమ గంగులు హర్ష పాలకులు , రాష్ట్ర కూటులు, బోయసాలల తో సహ సాంప్రదాయ ప్రారంభమదేయుగ రాజ్యాలు అనుసరించాయి. భారత ఉపఖండం 1వ 18వ శతాబ్దాల మధ్య చాలావరకు ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనూ లేనంత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది.1000 AD(ఏడి )వరకు భారతదేశం నమ్మశక్యం కానీ సంపన్నమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. ఇది దాదాపు 33 శాతం ప్రపంచ జిడిపితో లేదా మొత్తం ప్రపంచంలో1/3 వంతు, సామ్రాజ్యంలోని ప్రజలను ఆర్థికంగా స్థిరంగా జనాభా పెరుగుదలను అదుపులో ఉంచింది.
1. ఉత్తరాన ఢిల్లీ సుల్తానేట్, దక్షిణాన విజయనగర సామ్రాజ్యం తో సమానమైన మధ్య యుగంలో భారతదేశ తలసరి జిడిపి వృద్ధిని సాధించింది 17 వ శతాబ్దం చివరి నాటికి భారత ఉపఖండములోని చాలా భాగం మొఘల్ సామ్రాజ్యం కిందికి తిరిగి ఏకం చేయబడింది. ఇది మళ్ళీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరియు ఉత్పాదక శక్తిగా అవతరించింది. జిడిపిలో నాలుగింట ఒక వంతు ఉత్పత్తి చేసి భిన్నాభిన్నాను చేయబడింది. స్వాధీనం చేసుకుంది. తలసరి శతాబ్దం బెంగాల్ శుభ, సామ్రాజ్యం యొక్క అత్యంత సంపన్న ప్రావిన్స్ ఇది పశ్చిమం వెలుపల 40 శాతం డచ్ దిగుమతులను కలిగి ఉంది. వస్త్ర తయారీ మరియు నౌక నిర్మాణం ఫోటో పారిశ్రామికీకరణ కాలంలో.
18వ శతాబ్దం నాటికి మైసూర్యన్లు ప్రతిష్టాత్మకమైన ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది మైసూరు రాజ్యాన్ని ప్రధాన ఆర్థిక శక్తిగా స్థాపించింది.1800 నుంచి 181 లో ప్రావిన్స్ బుక నన్ మైసూర్ లో నిర్వహించిన వ్యవసాయ సర్వేలను జీవనాధార బుట్టను ఉపయోగించి మొత్తం మిల్లెంట్ ఆదాయం జీవనాధార స్థాయికి దాదాపు 5 రేట్లు ఉండవచ్చు అని కాంచన వేశారు. మారట సామ్రాజ్యం తన నియంత్రణలో ఉన్న ప్రధాన అంతట సమర్థవంతమైన పరిపాలన మరియు పన్నుల వసూలు విధానాన్ని నిర్వహించింది సామంత రాష్ట్రాల నుండి చౌటును సేకరించింది.
భారతదేశ బ్రిటిష్ పాలనలో పారిశ్రామిక కరుణ వివిధ చేతి వృత్తుల పనుల పరిశ్రమలు విస్తరణ విరమణ ఎదుర్కొంది. పారిశ్రామిక ప్రాచార్య ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక మరియు జనాభా పెరుగుదలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం యొక్క వాటా 1700 లో 24.4% నుండి 1950లో 4.2 శాంతానికి క్షీణించింది. ప్రపంచ పారిశ్రామికీకరణ ఉత్పత్తిలో దాని బాట 1750 లో 25 శాతం నుండి 1900 లో రెండు శాతానికి క్షీణించింది. వర్తకమండలుగా దాని పురాతన చరిత్ర తర్వాత దాని వలసరాజ్య స్థితి కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో ఏకీభృతమైంది. వాణిజ్యం పెట్టుబడి వలస స్థాయిలు పెరిగాయి.
21850నుండి 1947 వరకు, 1990 అంతర్జాతీయ డాలర్ నిబంధనలో భారతదేశం జిడిపి 125.7 బిలియన్ల నుండి 213.7 బిలియన్లకు పెరిగింది.70 శాతం పెరుగుదల లేదా సగటు వార్షిక వృద్ధిరేటు 0.55% శాతం ఇది మొఘల్ శకం.( 1600-1700) కంటే ఎక్కువ బుద్ధి రేటు ఇది ఈ 22 శాతం వార్షిక వృద్ధిరేటు.0.2 0 శాతం లేదా 1700 నుండి 1850 వరకు ఎక్కువగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ పాలనలో ఎక్కువ కాలం పెరిగింది. ఇది ఏటా 39 శాతం లేదా 0. 22% పెరిగింది. అయితే బ్రిటిష్ పాలన ముగిసే సమయానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ జీడీపీలో తక్కువ నిష్పత్తిని సూచిస్తుంది.1820లో భారత దేశ జిడిపి ప్రపంచ జిడిపిలో 16 శాతం 1870 నాటికి ఇది 12 శాతానికి మరియు 1947 నాటికి నాలుగు శాతానికి పడిపోయింది.1947 లో స్థాపించబడిన “రిపబ్లిక్ అండ్ ఆఫ్ ఇండియా” విస్తృతమైన ప్రజా యాజమాన్యం, నియంత్రణ దాని స్వతంత్రత చరిత్రలో చాలా వరకు కేంద్ర ప్రణాళికకు ఆమోదించబడి, వ్యాపార అంకులు, 1991 ఆర్థిక సంక్షోభం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సరళీకరణ విధానాన్ని ప్రారంభించింది.
2.భారతదేశం నుండి ఎగుమతులు దిగుమతులు నిషేధిస్తే అంతర్జాతీయంగా గిరాకీ ఎగబాకుతుంది. ముఖ్యంగా వరి గోధుమ సాగు విస్తీర్ణం పెరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది అది కొత్తపత్తులు సాధిస్తే మన దేశంలో పెంచవచ్చు. తద్వారా రైతులకు లాభం చేకూర్చవచ్చు. అని ఏడాది క్రితమే స్వయంగా రాష్ట్రాలకు సూచించింది. దరిమిలా దేశీయంగా రెండు పంటల సాగులో అంతకు ముందు కన్నా వృద్ధి నమోదయింది. కానీ ఏమీ లాభం. గోధుమ ఎగుమతులు వీరుడే నిషేధించిన కేంద్రం- బాస్మతి తర బియ్యం దేశం దాటకూడదు అంటూ కిందటి నెలలో ఉత్తర్వులు ఇచ్చింది. ఒకటన్నకు 200 డాలర్లు( దాదాపు లక్ష) కంటే తక్కువ విలువైన బాస్మతి బియ్యాన్ని విదేశాలకు విక్రయించరాదని అదే తాజాగా ఆదేశించింది. వీటికి తోడు గడిచిన కొద్ది రోజుల్లోనే ఇప్పుడు బియ్యం పై 20% ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుఖాలను సర్కార్ విధించింది. పంచదార పైన ఎటువంటి ఆంక్షలు అమల్లోకి రావచ్చని కథనాలు నిలబడుతున్నాయి ఈ దేశంలో ధర గతాల తీవ్రతను అదుపు చేసేందుకు ఇదంతా చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు సెలవిస్తున్నాయి. కానీ ద్రవ్యాల్పన కట్టడికి కేంద్ర ప్రాయోజిత నిషేధాగినల వ్యవహారం అక్కరకు రాదని నిపుణులు అంటున్నా 2022- 2023 లో ఆహార ధాన్యాలు ఉత్పత్తి రికార్డు స్థాయిలో 3235.54 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉండవచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈటీవల వెల్లడించారు. పంటలు పెరగ పడుతున్నప్పుడు దేశీయ అవసరాలకు ఎటువంటి కొరత లేనప్పుడు ధరలు ఎందుకు ఆకాశానికే ఎగబాకుతున్నాయి! ఆ మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి ద్రవ్యాల్పన నియంత్రణకు ప్రభుత్వం సహితుక చర్యలు తీసుకోవాలి. అందుకు మారుగా ఎగుమతులను ఏకపక్షంగా నిషేధించడం అసంబంధితమే అవుతుంది. ఇప్పటికే సవా లక్ష సమస్యలతో సతమతమవుతున్న శ్రమకు తగిన ప్రతిఫలాలను నోచుకోలేకపోతున్నా రైతాంగానికి మరింత నష్టం చేకూరుతుంది.
2. అంతర్జాతీయ విపనికి ఒకసారి దూరమైతే తిరిగి దానితో అనుసంధానం కావడం సులభ సాధ్యం కాదు. సరఫరా లో నిలకడ లోపిస్తే ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు దారుల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. దేశీయ ఎగుమతి దారులు రైతులకు అది శ్రేయస్కరం కాదు దశాబ్దం క్రితం ఇలాగే బాస్మతి ఇతర బియ్యం గోధుమల ఎగుమత్తుల, కేంద్ర ప్రభుత్వం నిషేధించినప్పుడు పార్లమెంటరీ స్థాయి సంఘం ఆలోచనత్మకంగా స్పందించింది నిషేధం తొలగింపులో ప్రభుత్వం వేగంగా స్పందించాలంటూనే మంచి ధరలు లభించేలా ఎగుమతులు ఎంత మేరకు ఉండాలో వ్యవసాయ ఆహార వాణిజ్య శాఖలు మందస్తుగా నిర్ణయించాలని అప్పట్లో అది సిఫార్సు చేసింది. తీసి అవసరాలు ఎగమతల కోసం పంట ఎంత మేరకు సాగు చేయాలో రైతులకు ఎవరైనా సూచిస్తున్నారా ఆ మేరకు జాతీయ సేద్య ప్రణాళికను శాస్త్రీయంగా రూపొందించడం పై దృష్టి సారిస్తున్నారా ఒక వైపు సాగు కలిసి రాక రుణబ్శాలలో చిక్కుకుంటున్న అన్నదాతలు ఎందరో అసహ్యంగా ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. అయినప్పటికీ డాక్టర్ స్వామినాథన్ రైతన్నలకు లభించే కూర్చేలా గిట్టుబాటు ధరలను నిర్ణయించడంలో పాలకులు దశాబ్దాలుగా తీవ్ర నష్టం వహిస్తున్నారు. ప్రకృతి విపత్తులు చీడపీడలతో పంటలు పోగొట్టుకున్న రైతన్నలను ఉదాహరణంగా ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కర్మానికి వారిని వదిలేస్తున్నారు దాంతో వ్యవసాయంపై విరక్తి చెంది బడుగు రైతులు చాలామంది నేలకు దూరమవుతున్నారు. పొలాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలగబెడుతున్నాయి. తమ అరకురాదాలను ఇంకా గండి కొట్టే సర్కారీ వ్యవస్థ ఇప్పటికైనా ఆలోచించి రైతుకు మేలు చేసే విధంగా అన్నదాతల ఆగ్రహాన్ని చూడకుండా జాతి ఆహార భద్రతలను అవి పెను ప్రమాదంలో నెట్టివేయకుండా ప్రభుత్వాలు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
2.రైతులు వ్యవసాయం తగ్గిపోతుంది అంటే వ్యవసాయాన్ని తీసేస్తే భారతదేశం ఆర్థికంగా బలహీన పడుతుంది. రైతులు పండిస్తుంది మార్కెట్కు తీసుకొస్తే ధర లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాల వల్ల వ్యవసాయ పంటలు దెబ్బ తినడం రైతు పూర్తిగా నష్టపోతున్నాడు. ఇలాంటి అప్పుడు ఒక సంవత్సరానికి 2017 వ సంవత్సరం చూసుకుంటే వన్ ఇయర్ లో 12,602 రైతులు ఆత్మహత్యలు జరిగాయి. ప్రపంచ ఆహార భద్రతకు సరఫరా గొలుసులకు రష్యా ఉక్రెయిన్ ఎంత ప్రధానమైనవో యు క్రేన్ యుద్ధం వెలుగులోనికి తెచ్చింది. ప్రపంచ ధాన్యం వ్యాపారంలో వాటిది 21 శాతం 2022లో ఆకలి కేకలు ఐక్యరాజ్యసమితి చొరవతో రష్యాతో ఒప్పందం కుదిరింది అది ఉక్రేన్ ధాన్యం ఎరువుల ఎగుమతిని నల్ల సముద్రం రేవుగుండా అనుమతి ఇచ్చింది అయితే రష్యాకి ఇచ్చిన హామీలను పశ్చిమ దేశాలు నెరవేర్చడం చేయకపోవడం రష్యా ఇటీవల ఒప్పందం నుండి వైదొలిగింది అప్పటి వరకు రసా నల్లసముద్రం కారిడార్ ద్వారా 33 మిలియన్ టన్నుల ధాన్యం ఎగుమతి చేసింది 33% పశ్చిమ దేశాలు 14% టర్కీ కొద్దిగా ఆఫ్రికా కొనుగోలు చేశాయి. ఈ ఒప్పందం ఉన్న పునఉద్ధరణకు జీ 20 సమీక్ష సందర్భంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గంటే రన్ ఎర్నోడ్ గాడ్ రష్యా విదేశాంగ మంత్రి చివరి లేబరో యు నాయకుల చర్చలు జరిపారు చేపై అమెరికా యూత్ ద్రవ్య ఆంక్షలు కొనసాగిస్తున్నప్పటికీ దానికి వెసులుబాటు కల్పించినట్లు అది ధాన్యం ఎగుమతి చేస్తున్న ఉక్రెయిన్ రేవులు ఓడలపై బాంబులు వేయకుండా ఉండేటట్లు అవగాహన కోసం ప్రయత్నించినట్లు గంటే రన్ చెప్పారు ముందు ఎగుమతులు అనుమతించండి మీ సంగతి ఎందులకు ఉపశమనం కొన్ని నెలల తర్వాత ల లభిస్తుంది అంటే కుదరదు మీ ఎగుమతులకు ఉపశమనం సిస్టంలో రష్యన్ బ్యాంకులకు అవకాశం ఇవ్వాలి దాని ద్వారా ధాన్యం ఇతర ఎగుమతులకు బీమా సౌకర్యం అనుమతించాలి అన్నారు. జీ 20 ఢిల్లీ డిక్లరేషన్ ఈ సమస్యపై ఇలా చెప్పింది రష్యన్ ఫెడరేషన్ ఉక్రెయిన్ల నుండి ధాన్యం ఆహార పదార్థాలు ఎరువులు సరఫరాలు తక్షణం నిరోధకంగా రవాణా జరిగే చర్యలను సంపూర్ణంగా సకాలంలో సమర్థవంతంగా అమలు జరిపినట్లైతే ఉట్టిపడేటట్లు నరేంద్ర మోడీ సారథ్యంలో అట్టా సంగా శిఖరాగ్ర సభ జరిగింది అధ్యక్షుడు జో బైడెన్ భారత్ బయలుదేరే ముందు ఆయన కోరిన దాదాపు 10 వ్యవసాయ ఉత్పత్తులు పై( బాదం కోడిగుడ్లు) వగైరా మోడీ సుంకాలు తగ్గించే ఆయన సంతోషపరిచారు కానీ దేశ ఉత్పత్తులతో కన్నీరు పెట్టించారు ఆయన సబ్కా బిగ్ బాస్.భూతాపం: ప్రపంచం ఎదుర్కొంటున్న భూతాపం సమస్య అత్యంత ప్రధానమైనది 2050 నాటికి నెట్ జీరో పెరుగుదలను పూర్తిగా అరికట్టడం సాధించేందుకుగాను వర్ధమాన దేశాలకు 2030 కి ముందు 5.8- 5.9 టిలియన్ డాలర్ల అవసరమున్న అంచనాలను డిక్లరేషన్ అంగీకరించింది వరకు ఏటా నాలుగు టిలియన్ డాలర్లు అవసరాన్ని గుర్తించింది. న్యాయంగా అయితే ఈ సొమ్మును పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు పూర్తిగా భరించాలి ఎందుకంటే అవి రెండు మూడు వందల సంవత్సరాల వర్ణాన్ని కలుషితం చేస్తున్నాయి 2020 వరకు ఏ టాప్ 100 కిలియన్ డాలర్ల సమీకరించి 2025 వరకు వర్ధమాన దేశాలకు ఏటా బదిలీ చేయాలని 2010లో అంగీకరించినప్పటికీ నెరవేర్చింది బహుళ స్వల్పమే ఈ వాగ్దానాన్ని డిక్లరేషన్ ఘాటించింది ఇందులో ప్రధానమైన ఆశ్చర్యం కార్బన్ ఇంధనాల వినియోగం తగ్గించడం అంటే పునరుత్పాదక ఇంధనాలు ఉత్పత్తి పెంపొందించాలి గాని g20 వెలుపల కొన్ని దేశాలచెరువుతో జీవ ఇంధనాల అలయన్స్ ఈ సందర్భంగా ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ 20% ఎదనాల్ కల్పి ఈ కృషిలో చేరాల్సిందిగా 20 దేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు బ్రెజిల్ బంగ్లాదేశ్ ఇటలీ అర్జెంటీనా మార్షల్ దక్షిణాఫ్రికా యూఏఈ కెనడా సింగపూర్ చెరువుతో పాత్రధారులు దీనివల్ల ఆహార ఉత్పత్తికి భంగం వాటిల్లో రాదని ముందస్తు హెచ్చరికలు వినిపించాయి.
3.ప్రపంచంలో అతిపెద్ద విషయం ఉత్పత్తుదారులను భారతదేశం ఒకటి ఏప్రిల్ డిసెంబర్ 2022లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి మొత్తం విలువ ఆర్థిక సంవత్సరం అదే కాలంలో 17.5 బిలియన్లు నుండి 19.7 బిలియన్లకు పెరిగింది.2021 22 లో దేశం మొత్తం వ్యవసాయ 50.2 బిలియన్లు నమోదు చేసింది.2020 21 లో 41.3 బిలియన్ల నుండి 20% పెరిగింది. భారతదేశ వ్యవసాయ రంగం ప్రధానంగా వ్యవసాయం అనుబంధ ఉత్పత్తుల సముద్ర ఉత్పత్తులు తోటల పెంపకం వస్త్ర అనుబంధ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది అగ్రి అనుబంధ ఉత్పత్తులు ఎగుమతుల విలువ 37.3 బిలియన్ల 2020 ఇరవై ఒకటి కంటే 17 శాతం వృద్ధిని నమోదు చేసింది. భారతదేశ నుండి అత్యధికంగా విజ్ఞప్తి చేయబడిన వ్యవసాయ ఉత్పత్తి బియ్యం మరియు 2021 22 సంవత్సరంలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తి ఎగుమతుల్లో 19 శాతం కంటే ఎక్కువ భాగం అందించబడింది. చక్కెర సుగంధ ద్రవ్యాలు గేద మాంసం 2021 22 వ్యవసాయ భక్తులకు వరుసగా 9 శాతం, 8 శాతం, ఏడు శాతం సహకారంతో అత్యధికంగా ఎగుమతి చేయబడిన ఉత్పత్తులలో ఉన్నాయి. రెండు వేల 2021లో 2.1 బిలియన్లుగా ఉన్నాయి. తక్షణ కాపీ ఎగుమతుల్లో మరియు రియల్ మతులు 1. 66% పెరిగి నాలుగు లక్షల టన్నుల కు చేరుకున్నాయి. సముద్ర ఉత్పత్తులు అత్యధికమతులు 7.7 బిలియన్లను పశ్చిమ బెంగాల్ ఆంధ్ర ప్రదేశ్, ఒడిస్సా తమిళనాడు కేరళ మహారాష్ట్ర గుజరాత్ తీర ప్రాంత రాష్ట్రాలు రైతులకు ప్రయోజనం చేకూరినాయి. భారతదేశ వ్యవసాయ ఉత్పత్తులకు అత్యధిక దిగుమతి చేసుకునే దేశాలు బంగ్లాదేశ్ యూఏఈ, యూఎస్ఏ వియత్నాం సౌదీ అరేబియా నేపాల్ మలేషియా మరియు ఇండోనేషియా ఇతర దిగుమతి దేశాలు ఇరాన్ ఈజిప్టు ఇరాక్ మరియు చైనా 2021 22లో బంగ్లాదేశ్ మొత్తం ఎగుమతుల్లో 11.46% వాటాతో 2. 83బిలియాలతో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులను అతిపెద్ద దిగుమతి దారుగా బంగ్లాదేశ్ 3.8 బిలియాలతో అగ్రి మరియు అనుబంధ ఉత్పత్తుల యొక్క ప్రధాన దిగుమతి దారిగా ఉంది. తర్వాత యూఏఈ 2.3 బిలియన్లకు ఉంది. యూఎస్ఏ, చైనా భారత దేశ సముద్ర ఉత్పత్తుల యొక్క ప్రధాన దిగుమతి దారులు. సరే మరి ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తులతో నమోదు చేయబడిన భౌగోళిక సూచికలు జి ఐ ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన దిగుమతి దేశాల్లో వ్యవసాయం మరియు ఆహార ఉత్పత్తులకు వాసవిక కొనుగోలుదారు వికేంద్ర సమావేశాలకు( బి బి ఎస్ ఎన్) నిర్వహించాలని భారత ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. కువైట్ ఇండోనేషియా స్విట్జర్లాండ్ బెల్జియం మరియు ఇరాన్లలో ఇప్పటివరకు 17 బిఎస్ఎన్ నిర్వహించబడ్డాయి. కెనడా (సేంద్రియ ఉత్పత్తులు యూఏఈ మరియు యూఎస్ఏ( జిఐ ఉత్పత్తులు) జర్మనీ దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా థాయిలాండ్ ఒమాన్ భూటాన్ అజర్ బెజ్ కతర్లకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
భారతీయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడానికి 2018లో( ఏ ఈ పి) ప్రవేశపెట్టింది. ఏ ఈ పి యొక్క ముఖ్య లక్షణాలు ఎగుమతి గుట్టలను గమ్మని స్థానాలను వైద్య పరచడం అధిక విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం స్వదేశీ సేంద్రియ సంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తి లేకుండా ప్రోత్సహించడం మార్కెట్ యాక్సిస్ కొనసాగించడానికి ప్రారంభించడం కోసం ఒక సంస్థ గత యంత్రాన్ని అందించడం రైతులు విదేశీ మార్కెట్లలో ఎగుమతి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఎఫ్ ఏ ఎస్ అనేది అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫ్రూట్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీ ఈ డి ఏ) ద్వారా ఎగుమతి ప్రోత్సహించేందుకు ఈ పథకం 2021 22 నుండి 2025 26 వరకు ఫైనాన్స్ కమిషన్ సైకిల్లో బాగా ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఎగుమతి మౌలిక సదుపాయాలు అభివృద్ధి నాణ్యత అభివృద్ధి మార్కెట్ అభివృద్ధిలో వ్యాపారులకు సాయం చేయడం పథకం కింద ఆర్థిక సాయం ఐదు లక్షల (యూఎస్ 6,500) నుండి రూపాయల ఐదు కోట్లు 650 (యూఎస్ 650,000) వాణి గేమ్ ఆడు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వానికే విభాగం కూడా ఎగుమతలను ప్రోత్సహించడానికి అనేక పథకాలను ప్రారంభించింది. వీటిలో ఎగుమతి పథకం టిఐఎస్ మార్కెట్ యాక్సిస్ ఇన్సిపియేట్ (ఎం ఏ ఐ) పథకం వాటితో సహా అదనంగా వ్యవసాయ ఉత్పత్తిలో ఎగుమతి దారులకు సముద్ర ఉత్పత్తి లేగమతి అభివృద్ధి పొగాకు బోర్డ్ కాపీ బోర్డుకి రబ్బర్ బోర్డు సుగంధ ద్రవ్యాల బోర్డు యొక్క ఎగుమతి ప్రోత్సాక పథకాల కింద కూడా సహాయం అందుబాటులో ఉంది. ఇంకా తేనే ఎగుమతులూరి పెంచడానికి భారతదేశం యు ఎస్ ఏ ఎగుమతి చేసే తేనె కోసం ఎన్ ఎం ఆర్ న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రేసో సైన్స్ పరీక్షను తప్పని సరి చేసింది. అదేవిధంగా భారతదేశంలో వ్యవసాయ పరిశ్రమ ఎగుమతులు అభివృద్ధి కోసం ఏపీ ఈ డి ఏ 1986లో ఏర్పాటు అయింది. ఎగుమతి దారులుగా వ్యక్తులను నమోదు చేయడం షెడ్యూల్ చేయబడిన ఉత్పత్తులకు ప్రమాణాలు మరియు నిర్దేశిత తనిఖీలు నిర్వహించడం గణాంకాలను సేకరించడం ఎగుమతి దారులకు సమాచారం శిక్షణ మరియు సేవలను అందించడం వంటి అధికారిక ప్రధాన విధులు. ఏపీ ఈ డి ఏ కి 14 వ్యవసాయం మరియు ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తుల సమూహాల ఎగుమతి ప్రమోషన్ బాధ్యత అప్పగించబడింది.

 

డాక్టర్. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
కాకతీయ విశ్వవిద్యాలయం